
ఎడిటర్ మీద కేసులు సహేతుకం కాదు
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రమాదకరంగా పరిణమించేలా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను విశ్లేషిస్తూ వార్తలు రాయడం నేరమైతే ఇక ప్రజాస్వామ్యం ఏముంటుంది. ప్రశ్నించే నైజాన్ని సహించలేకపోవడం దేనికి సంకేతం. ఇప్పటికై నా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. ‘సాక్షి’పై కేసులను ఎత్తివేయాలి. పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలి.
– తోటా సుధారాణి, న్యాయవాది, ఒంగోలు బార్ అసోసియేషన్ మహిళా రిప్రజెంటేటివ్