
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
వైఎస్సార్ సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా బత్తుల
జిల్లాకు చెందిన డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన పలువురు డాక్టర్లు రాష్ట్ర కమిటీలో స్థానం దక్కించుకోగా, జిల్లా కమిటీ అధ్యక్షునిగా చంద్రగిరి నంద కిషోర్, ఒంగోలు నగర కమిటీ అధ్యక్షునిగా జె.మణిబాబును నియమించారు.
7
ఆదివారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2023
– 8లో..
37/26
గరిష్టం/కనిష్టం


