2011 లెక్కల ప్రకారం జనాభా
ఒంగోలు నగరం ఆబ్‌స్ట్రాక్ట్
మంది
మారుతున్న ఒంగోలు నగర రూపురేఖలు నగర సుందరీకరణ, అభివృద్ధికి ప్రాధాన్యం రోడ్డు విస్తరణ, పార్కుల అభివృద్ధికి నగరపాలక సంస్థ చర్యలు పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కసరత్తు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ద్వారా రూ.9.10 కోట్లు కేటాయింపు ఇప్పటికే రూ.3.7 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఒంగోలు ఏర్పడిన సంవత్సరం
1876