
36/28
7
గరిష్టం/కనిష్టం
ఎస్‌జీఎఫ్ అండర్–19 షెడ్యూల్ విడుదల
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 క్రీడల షెడ్యూల్‌ను ఆర్‌ఐవో సైమన్‌విక్టర్, ఇంటర్ విద్య జిల్లా అధి కారి శ్రీనివాసరావు విడుదల చేశారు.
బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి
బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు మాజీ ఐఏఎస్ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన నిర్వహిస్తున్న ఐక్యతా విజయపథం పాదయాత్ర గురువారం కొండపి చేరుకుంది.
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు ప్రాంతాల్లో వర్షం కురిసే
అవకాశం ఉంది.
– 8లో..
శుక్రవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2023
న్యూస్‌రీల్


