
37/29
7
గరిష్టం/కనిష్టం
గొర్రెల కాపరి దారుణ హత్య
గొర్రెల కాపరి దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం మార్కాపురం
మండలం ఇడుపూరు గ్రామ శివారులో జరిగింది.
గాంధీజయంతికి లక్షన్నర మొక్కలు
గాంధీ జయంతిన జిల్లావ్యాప్తంగా
175.2 కి.మీ పొడవున లక్షన్నర మొక్కలు ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉంది.
– 8లో..
బుధవారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2023


