ఆపరేషన్‌ ‍బొగ్గు.. డాక్యుమెంట్ విడుదల చేసిన మధుయాష్కీ గౌడ్ | Madhu Yashki Goud Fires On Komatireddy Rajgopal Reddy | Sakshi
Sakshi News home page

రాజగోపాల్ రెడ్డి రాజకీయమంతా బ్యాక్‌డోర్ లాబీయింగ్.. నష్టాల్లో ఉన్న కంపెనీకి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టా?

Oct 30 2022 12:10 PM | Updated on Oct 30 2022 2:47 PM

Madhu Yashki Goud Fires On Komatireddy Rajgopal Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆపరేషన్ బొగ్గు పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ చంద్రగుప్త బొగ్గు గనుల టెండర్ ఇచ్చిందని సెటైర్లు వేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీకి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

తన కంపెనీ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. ఆయన రాజకీయమంతా బ్యాక్‌డోర్ లాబీయింగ్ అని విమర్శలు గుప్పించారు.
చదవండి: సీఎం కేసీఆర్‌.. ఇంటర్నేషనల్‌ కేడీ.. టీఆర్‌ఎస్‌ వీఆర్‌ఎస్‌ తప్పదు

Advertisement
 
Advertisement
Advertisement