పొడుపు కథలు | - | Sakshi
Sakshi News home page

పొడుపు కథలు

May 26 2026 12:05 AM | Updated on May 26 2026 12:05 AM

పిల్లలు మీరూ పంపండి...

01. ‘డెన్‌’లకు మార్కు లేసే దేశం ఏది?

02. ‘పాన్‌’లు వేసుకునే దేశం?

03. బీదదైన సింహం ఉండే దేశం?

04. బంగళాలు మాత్రమే ఉండే దేశం?

05. ‘జెర్మన్స్‌’ ఎక్కువగా ఉండే దేశం?

06. ఒక దీవిని మర్యాదగా పిలిచే దేశం?

07. ‘బాయ్‌’ మాత్రమే ఉండి ‘గర్ల్‌’ లేని దేశం?

08. ఈ దేశంలో ఏదైనా ‘ఈజీ’ నే?

09. ‘ఖ’కు మేనియా వచ్చిన దేశం?

10. ‘షియా’ తెగ మనుషులు ఎక్కువగా ఉండే దేశం?

11. మెరికల్లాంటి ప్రజలు ఉండే దేశం?

12. ఫిలిప్‌ ఉండే దేశం?

13. దారి లేని దేశమేది?

14. ‘రాక్‌’లున్న దేశమేది?

15. రమ్మని పిలిచి ‘బోడి’ అని ఎగతాళి చేసే దేశమేది?

16. ‘వి’ కోసం ప్రయత్నించే దేశమేది?

17. ‘టాన్‌’ కలిగిన దేశమేది?

18. త్వరగా రమ్మని పిలిచే దేశమేది?

19. తీగల్ని పందిరికి పాకిస్తా అనే దేశమేది?

20. పేరులో పాలున్న దేశమేది?

పేరు: దూపాటి చేతన్‌ హర్షిత్‌

తరగతి: 7వ తరగతి

పాఠశాల: ఇన్నోవేటివ్‌ హైస్కూల్‌, షాపూర్‌నగర్‌

స్వస్థలం: కరీంనగర్‌

డాక్టర్‌ కందేపి రాణిప్రసాద్‌

మేనేజింగ్‌ డైరెక్టర్‌, సృజన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, సిరిసిల్ల

పేరు: పెరుక సిద్ధార్థ

తరగతి: 9వ తరగతి

పాఠశాల: జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల

గ్రామం:

కొత్తపల్లి

జిల్లా:

పెద్దపల్లి

పేరు: దేవరాజ్‌ ఆరాధ్య

తరగతి: ఒకటో తరగతి

పాఠశాల: బ్రిలియంట్‌ మోడల్‌ స్కూల్‌

గ్రామం:

నస్పూర్‌

జిల్లా:

మంచిర్యాల

పేరు: తుమ్మనపల్లి శ్రీయాన్‌

తరగతి: 6వ తరగతి

పాఠశాల: శ్రీచైతన్య స్కూల్‌

గ్రామం:

జగిత్యాల

పేరు: జి.అక్షర

తరగతి: 8వ తరగతి

పాఠశాల: లెజెండ్‌ హైస్కూల్‌

ఊరు: భగత్‌ నగర్‌, కరీంన

గర్‌

పేరు: దండు అంజనాశ్రీ

తరగతి: 8వ తరగతి

పాఠశా: గర్రెపల్లి మోడల్‌ స్కూల్‌

గ్రామం: బొమ్మకల్‌

జిల్లా:

కరీంనగర్‌

పేరు: జి.వర్షిత్‌

తరగతి: 8వ తరగతి

పాఠశాల: శ్రీసాయిరాం హైస్కూల్‌,

గ్రామం:

ఇందిరా

పార్క్‌,

హైదరా

బాద్‌

జవాబులు: 01. డెన్మార్క్‌,

02.జపాన్‌, 03.సింగపూర్‌,

04.బంగ్లాదేశ్‌, 05.జర్మనీ, 06.శ్రీలంక, 07.దుబాయ్‌,

08.ఈజిప్టు, 09.ఆర్మేనియా,

10.మలేషియా,11.అమెరికా, 12.ఫిలిప్పీన్‌, 13.నార్వే, 14.ఇరాక్‌, 15.కంబోడియా, 16.వియత్నాం, 17.భూటాన్‌,టాంజానియా,

18.అర్జెంటీనా, 19.పాకిస్తాన్‌,

20. నేపాల్‌, పాలస్తీనా

వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్‌ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా...

Advertisement
 
Advertisement
Advertisement