రామగుండం.. మరింత అద్భుతం | - | Sakshi
Sakshi News home page

రామగుండం.. మరింత అద్భుతం

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

జ్యోతినగర్‌/రామగుండం/పాలకుర్తి: రామగుండా న్ని అద్భుతంగా నిర్మిద్దామని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు. మేడిపల్లి రోడ్డులో సీసీ, బీ టీ రోడ్లు, వరదనీటి కాలువలు, తాగునీటి సరఫరా వ్యవస్థ పనులకు మేయర్‌ మహంకాళి స్వామి, క మిషనర్‌ అరుణశ్రీ, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎ ల్లయ్యతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. అంతర్గాం మండలం ఎక్లాస్‌పూర్‌ ఆర్టీసీ బస్సు ప్రా రంభించారు. రామగుండంలో అత్యాధునిక తాగునీటి వ్యవస్థ పనులు ప్రారంభించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో ఉపాధిహామీ కూలీ లు, రైతులతో మాట్లాడారు. కార్పొరేటర్లు వెంగల బాపు, మేరుగు భూలక్ష్మీ, కొలని కవితారెడ్డి, తోట మమత, స్వప్నప్రియ, వడ్లూరి రవి, ఇసంపెల్లి అంజులు, దారంగుల కుమార్‌, సిరిశెట్టి సతీశ్‌గౌడ్‌, అయేషాఖానం వాజిద్‌ఖాన్‌, తహసీల్దార్‌ రవీందర్‌రావు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

Advertisement
 
Advertisement
Advertisement