‘చెత్త’ మున్సి‘పల్టీ’ | - | Sakshi
Sakshi News home page

‘చెత్త’ మున్సి‘పల్టీ’

Mar 29 2026 6:56 AM | Updated on Mar 29 2026 6:56 AM

పెద్దపల్లిరూరల్‌: పట్టణంలో ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను ఇలా సంచుల్లో నింపి ట్రాక్టర్లు, ట్రాలీల్లో డంపింగ్‌ యార్డుకు తరలిస్తుంటారు. ఆ సమయంలో చెత్తపై కనీసం పాలితిన్‌ కవర్‌ కూడా కప్పక పోవడంతో ఇలా.. జారి ఓ చెత్తసంచి రోడ్డుపై పడిపోయింది. గమనించిన స్థానికులు అరవడంతో పారిశుధ్య సిబ్బంది వాహనాన్ని పక్కకు నిలిపి వచ్చి ఆ సంచులను మోసుకెళ్లి మళ్లీ వాహనంలో వేసుకుని వెళ్లిపోయాడు. చెత్త తరలించేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించడం లేదని, ఫలితంగా చెత్త గాలికి కింద పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

ట్రాక్టర్‌పై కవర్‌ కప్పకుండానే తరలిస్తున్న చెత్త

ట్రాక్టర్‌ పైనుంచి జారిపడ్డ చెత్త సంచి

కిందపడ్డ చెత్త సంచులు తీసుకొస్తున్న కార్మికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement