యువతకు ఉపాధి కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

యువతకు ఉపాధి కల్పిస్తాం

Mar 10 2026 7:16 AM | Updated on Mar 10 2026 7:16 AM

● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: నిరుద్యోగ యువతకు ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఆరు షార్ట్‌టర్మ్‌ కోర్సులను ఆయన సోమవారం ప్రారంభించి మా ట్లాడారు. రూ.కోటి 75 లక్షల వ్యయంతో ఏటీసీ ఏ ర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. యువత సద్వినియోగం చేసుకోవాలన్నా రు. మున్సిపల్‌ చైర్మన్‌ నూగ్గిళ్ల మల్లయ్య, ఐటీఐ ప్రిన్సిపాల్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement