పెద్దపల్లి: సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా బిరు దు రాధాకృష్ణ ఆదివారం తన కార్యాలయంలో బా ధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగి ళ్ల మల్లయ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా మని రాధాకృష్ణ తెలిపారు. పారిశుధ్య కార్మికులకు సామగ్రి పంపిణీ చేసేందుకు పాలకవర్గం తీర్మానం చేసిందన్నారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో మాజీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.


