సోమవారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
● చలి పులి
● మంచుతెర..
చలికాలమే అయినా భిన్నవాతావరణ పరిస్థితులు నెలకొనడంతో వాటిని తట్టుకోలేక జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం పొగమంచు ఆవరిస్తే.. మధ్యాహ్నం మాడు పగిలే రీతిలో ఎండ దంచికొడుతోంది. రాత్రివేళ చలి వణికిస్తోంది. ఒకేరోజు విభిన్న వాతావరణ పరిస్థితులు ముప్పుతిప్పలు పెడుతుండడంతో ‘ఇదేం కాలం నాయనా’ అని చమత్కరిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ చోటుచేసుకున్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ‘సాక్షి’ కెమెరాకు ఇలా చిక్కాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
సోమవారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2026
సోమవారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2026
సోమవారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2026
సోమవారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2026


