పండుగలకు అప్పు చేసినం | - | Sakshi
Sakshi News home page

పండుగలకు అప్పు చేసినం

Jan 19 2026 4:45 AM | Updated on Jan 19 2026 4:45 AM

పండుగ

పండుగలకు అప్పు చేసినం

ఐదు నెలలుగా జీతాలులేదు. దసరా, దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి పండుగల కోసం అప్పు లు చేసినం. ఉద్యోగం చేస్తున్నామనేది తప్పితే జీతాలు రాక ఇబ్బందులు తప్పడంలేదు. మా వేదనను అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. ఉన్నతాధికారులకు సిఫారసు చేశామంటున్నారు. బాధలు విని బాధపడుతున్నారే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు

– సరళాదేవి, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, పెద్దపల్లి

ఇంటి అద్దెకు ఇబ్బందులు

మాకు జీతాలు సక్రమంగా రావడంలేదు. ఇంటి అద్దె చెల్లించడానికి చేతిలో పైసల్లేక ఇబ్బందులు పడుతున్నం. మాలో చాలా కుటుంబాల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నరు. వారికి ప్రతినెలా మందు లు అవసరం. వాటిని కొనుగోలు చేసేందుకు కూడా పైసలు లేక ఇబ్బందులు పడుతున్నరు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి.

– మహేందర్‌, ఉద్యోగుల సంఘం నేత

పండుగలకు అప్పు చేసినం 
1
1/1

పండుగలకు అప్పు చేసినం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement