నీటితిప్పలు తీర్చాలి | - | Sakshi
Sakshi News home page

నీటితిప్పలు తీర్చాలి

Nov 17 2025 10:15 AM | Updated on Nov 17 2025 10:15 AM

నీటిత

నీటితిప్పలు తీర్చాలి

పట్టణంలోని సుభాష్‌నగర్‌లో నీటి సరఫరా నిలిచి 10 రోజులు దాటింది. నీటి ఇబ్బందులు తీర్చాలంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఇప్పటికై నా స్పందించి నీటి సరఫరా పునరుద్ధరించాలి.

– జయ, సుభాష్‌నగర్‌

అధికారులు చొరవచూపాలి

పట్టణంలోని సుభాష్‌నగర్‌, గ్యాస్‌ ఏరియా, పల్లెవాడ తదితర ప్రాంతాలకు నీటిసరఫరా జరిగేలా అధికారులు చొరవ చూపాలి. కొత్త పైప్‌లైన్‌ పనులు వీలైనంత త్వరగా వేయించి సమస్యకు పరిష్కారం చూపాలి.

– ఫర్వీన్‌బేగం, పెద్దపల్లి

ఇబ్బందుల్లేకుండా చూస్తాం

రోడ్డువిస్తరణ పనుల్లో పైప్‌లైన్‌ తొలగించాం. కొత్త పైప్‌లైన్‌ కోసం సామగ్రి తెప్పించి పనులు చేపట్టాం. అయినా ఆ ప్రాంత ప్రజల అవసరాలకు ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం.

– వెంకటేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పెద్దపల్లి

నీటితిప్పలు తీర్చాలి
1
1/2

నీటితిప్పలు తీర్చాలి

నీటితిప్పలు తీర్చాలి
2
2/2

నీటితిప్పలు తీర్చాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement