
లడ్డూలు అందజేత
కోల్‌సిటీ(రామగుండం): గాంధీచౌక్ చౌరస్తా లో గణేశ్ నవరాత్రుల సందర్భంగా ట్యాక్సీ ఓ నర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎస్‌కే ఇంతియాజ్ 250 లడ్డూలను మండప నిర్వాహకులకు అందజేశారు. నగదు విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు.
పేదలకు కేంద్రం అండ
సుల్తానాబాద్(పెద్దపల్లి): పేదలకు అండగా ని లిచేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరె డ్డి అన్నారు. స్థానిక నెహ్రూ విగ్రహం వద్ద ప్ర ధాని మోదీ చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషే కం చేశారు. ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ త గ్గించడం హర్షణీయమన్నారు. కడారి అశోక్ రావు, సౌదరి మహేందర్ యాదవ్, కందుల శ్రీనివాస్, కొమ్ము తిరుపతి యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, శంకర్ పాల్గొన్నారు.

లడ్డూలు అందజేత