
ఆందోళనలు పక్కనపెట్టాలి
అనవసరపు ఆందోళనలు పక్కన బెట్టి నిద్ర కోసం ఉపక్రమించాలి. మంచి నిద్ర ఉంటేనే తెల్లవారి బ్రెయిన్ చురుకుగా ఉండి పనులు చేసుకోవచ్చు. నిద్రపోయే ముందు 15 నిమిషాల పాటు కళ్లు మూసుకొని ఏకాగ్రతతో ఉంటే నిద్ర ఉపక్రమిస్తుంది. – వర్షి, మానసిక వైద్యనిపుణులు,
హుజూరాబాద్
నిద్రలేమి వల్ల మెదడు పనితీరు తగ్గిపోయి మతిమరుపు, ఏకాగ్రత లోపం, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. ఇమ్యూనిటీ దెబ్బతినడంతో వైరల్స్, బాక్టీరియా వ్యాధులపై శరీరం పోరాడే శక్తి కోల్పోతుంది. రోజూ కనీసం 7–8 గంటలు ప్రశాంతమైన నిద్రపోవడం తప్పనిసరి చేసుకోవాలి.
– డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, క్రిటికల్‌కేర్ నిపుణులు

ఆందోళనలు పక్కనపెట్టాలి