
రోగనిరోధక శక్తి..
తల్లిపాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. శిశువును అనేకరకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వారి మెదడు అభివృద్ధికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి.
– డా.అన్నప్రసన్నకుమారి, జిల్లా వైద్యాధికారి
చైతన్యవంతం చేస్తున్నాం
పిల్లలకు ముర్రుపాలు పట్టించేలా బాలింతలను చైతన్యవంతం చేస్తున్నాం. గర్భిణి మొదలు ప్రసవం అయ్యేవరకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే సేవలు అందించి, తల్లీబిడ్డ క్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను వివరిస్తున్నం.
– కొండూరి కవితగౌడ్, ఏఎన్‌ఎం, కాట్నపల్లి

రోగనిరోధక శక్తి..