రవాణా సౌకర్యం ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రవాణా సౌకర్యం ఉండాలి

Jul 28 2025 7:29 AM | Updated on Jul 28 2025 7:29 AM

రవాణా

రవాణా సౌకర్యం ఉండాలి

సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈఎస్‌ఐలో వారికి పూర్తిస్థాయి వైద్యం లభిస్తుంది. అందుకే రాజీవ్‌ రహదారి వెంట కార్మికులకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలి.

– తుమ్మల రాజారెడ్డి,

అధ్యక్షుడు, సీఐటీయూ

సింగరేణి భవనం కేటాయించాలి

మూసి వేసిన సింగరేణి ఆస్పత్రి భవనాన్ని ఈఎస్‌ ఐ ఆస్పత్రి కోసం కేటాయించాలి. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడాం. వంద పడకల ఆస్పత్రి నిర్మాణంతో కాంట్రాక్టు కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది.

– వాసిరెడ్డి సీతారామయ్య,

అధ్యక్షుడు, ఏఐటీయూసీ

ప్రతిపాదిత స్థలంలోనే..

ఈఎస్‌ఐకి చెందిన 3.30 ఎకరాల్లోనే వంద పడకల ఆస్పత్రి నిర్మించేలా చూస్తాం. దీనిపై ప్రిన్సిపల్‌ సెక్రటరీ ద్వారా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాం.

– రాజ్‌ఠాకూర్‌,

ఎమ్మెల్యే, రామగుండం

రవాణా సౌకర్యం ఉండాలి 
1
1/2

రవాణా సౌకర్యం ఉండాలి

రవాణా సౌకర్యం ఉండాలి 
2
2/2

రవాణా సౌకర్యం ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement