అటకెక్కిన కళాశాలల నిర్మాణం
జిల్లా అభివృద్ధికి కీలకమైన ప్రభుత్వ వైద్యకళాశాలను అటకెక్కించారు. కురుపాం నియోజకవర్గంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయాయి. పేదలకు వైద్యం అందించేదుకు గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం, సీతంపేటల్లో రూ.50 లక్షల చొప్పున వెచ్చించి నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కేవ లం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న కారణంతోనే వీటిపై నిర్లక్ష్యం చూపడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పేదల విద్య, వైద్యానికి ప్రభుత్వం చొరవ చూపి, త్వరితగతిన వీటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
17 నెలలుగా కురుపాం
ఇంజినీరింగ్ కళాశాల ఇలా..
అటకెక్కిన కళాశాలల నిర్మాణం


