
మన్యం ప్రజల
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● అధ్వానంగా గిరిజన గ్రామాల రోడ్లు ● రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే ఇబ్బందులే.. ● అటవీ ఉత్పత్తులు తరలించేందుకు అగచాట్లు ● సీతంపేట ఐటీడీఏ పరిధిలో సుమారు 120 గ్రామాల ప్రజలకు రోడ్డు కష్టాలు
చిత్రంలో కనిపిస్తున్నది ఏదో నీరు
ప్రవహించిన తర్వాత ఎండిన గెడ్డ అనుకుంటే పొరపాటే. ఇది సీతంపేట మండలంలోని
ఎగువదరబ రోడ్డు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు రోడ్డుపై ప్రవహించడంతో రాళ్లుతేలిపోయింది. దీనిపై ప్రయాణించేందుకు
ఈ ప్రాంత గిరిజనులు ఇబ్బందులు
పడుతున్నారు. కనీసం నడిచివెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. రోడ్డు బాగుచేయాలని పాలకులు, అధికారులకు విన్నవిస్తున్నా
పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
న్యూస్‌రీల్