రోడ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లు లేని పలు గ్రామాలకు కొత్తగా రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
– కుమార్, ఈఈ, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్‌శాఖ
●ప్రయాణించేందుకు
భయపడుతున్నాం
వీలైనంత తొందరగా రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి. రాళ్లుతేలిన, గోతులమయమైన రోడ్లపై ప్రయాణానికి ప్రతి నిత్యం భయపడుతున్నాం. కష్టాలు అనుభవిస్తున్నాం. మేడ ఒబ్బంగికి వెళ్లాల న్నా, రావాలన్నా నరకం చూస్తున్నాం. కొండశిఖర గ్రామాలకు రోడ్లు నిర్మించాలి.
– ఎస్.ముకుందరావు, సర్పంచ్, కొండాడ
●రోడ్ల నిర్మాణానికి చర్యలు