పల్నాడు
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2026
కిటకిటలాడిన బస్టాండ్
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 552.70 అడుగులకు చేరింది. కుడి కాలువకు 7,528, ఎడమ కాలువకు 7,110 క్యూసెక్కులు వదిలారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 38.2697 టీఎంసీలు.
సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలు, పట్టణానికి వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు బస్టాండుకు రావడంతో ప్రాంగణం ఆదివారం కిటకిటలాడింది. బస్సులు తక్కువగా ఉండటం, సమయానికి రాకపోవటంతో ప్రయాణికులు ఎదురు చూశారు. గంటల తరబడి పడిగాపులు తప్పలేదు. ఎక్కాల్సిన బస్సు రాగానే అందులోకి వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కావటంతో వారి సంఖ్య ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్ వెళ్లేందుకు ఐదు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
– నరసరావుపేట
7
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


