పోరాటం చేస్తాం
మోంథా తుఫాన్‌తో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమాతో వారికి పరిహారం అందేది. కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను నిండా ముంచింది. మరోవైపు ఇన్‌పుట్ సబ్సిడీ అర్హుల జాబితాల రూపకల్పనలోనూ అవకతవకలు జరుగుతున్నాయి. నిబంధనల పేరిట అర్హుల పేర్లు జాబితాల నుంచి తొలగించి అన్యాయం చేస్తున్నారు. పార్టీ తరపున రైతుల పక్షాన పోరాటం చేస్తాం.
–అన్నం పున్నారెడ్డి, అధ్యక్షులు, వైఎస్సార్‌సీపీ వ్యవసాయ విభాగం పల్నాడు జిల్లా


