ఘనంగా సంప్రదాయ దుస్తుల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సంప్రదాయ దుస్తుల దినోత్సవం

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

జయపురం: జయపురం విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయంలో గురువారం ఒడిశా పక్షం, సంప్రదాయ దుస్తుల దినాన్ని అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు. ఈ ఉత్సవంలో విశ్వవిద్యాలయ కులపతి మహేశ్వర చంద్ర నాయిక్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహేశ్వర నాయిక్‌ ప్రసంగిస్తూ ఒడియా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించటం, ప్రోత్సహించటం ఈ ఉత్సవం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. అంతే కాకుండా సమాజానికి ఒడిశా మూల సంస్కృతిని ఆచరించటం ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. అనంతరం ముగ్గురు జర్నలిస్టులను సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement