సరోజినీనాయుడు సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

సరోజినీనాయుడు సేవలు చిరస్మరణీయం

Feb 14 2026 10:03 AM | Updated on Feb 14 2026 10:03 AM

సరోజినీనాయుడు సేవలు చిరస్మరణీయం

సరోజినీనాయుడు సేవలు చిరస్మరణీయం

గార : మహిళలకు స్వేచ్ఛ లేని రోజుల్లో విద్యావేత్తగా, గాన కోకిలగా పేరుగాంచిన సరోజినీనాయుడు చిరస్మరణీయరాలని కె.మత్స్యలేశం సర్పంచ్‌ బి.లలిత అన్నారు. శుక్రవారం సరోజినినాయుడు జయంతి సందర్భంగా స్థానిక బుద్ధా పాఠశాలలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత విద్యావేత్తగా, రచయిత్రిగా, మహిళా స్వేచ్ఛ కోసం మహిళా విద్య కోసం నిరంతరం శ్రమించిన మహిళా పక్షపాతి సరోజినీనాయుడు అని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ బి.ఎర్రన్న, ప్రిన్సిపాల్‌ నంద్యాల శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement