
భారీగా గంజాయి స్వాధీనం
పర్లాకిమిడి: జిల్లాలోని మోహనా బ్లాక్ అడవ పోలీసుస్టేషన్ పరిధిలో అంతరాబ గ్రామ పంచాయతీ రేణు గ్రామం వద్ద రోడ్డు పక్కన గంజాయి అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా తెలియజేశారు. పట్టుబడిన 12 గంజాయి బస్తాలను మోహనా తహసీల్దార్ సమక్షంలో తూకా వేయగా 12.63 క్వింటాళ్లుగా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే గంజాయి అక్రమ రవాణాలో నిందితులు పరారైనట్లు తెలియజేశారు.
కొరాపుట్: మూడు వేర్వేరు సంఘటనల్లో 27 కేజీల గంజాయిని కొరాపుట్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పంధాలుంగ్ గ్రామ పంచాయతీ జయంతి గిరి, చెటోడి పుట్ గ్రామాల్లో ఎకై ్సజ్ సిబ్బంది దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో గంజాయితో పాటు 12 లీటర్ల దేశీ మద్యం పట్టుబడింది. ఈ ఘటనలో సిర్మే ఖొరా, జయరాం పంగి, బల్కి పంగిలను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ అన్నపూర్ణ రధ్ ప్రకటించారు. దీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితులు