
ఇంగ్లండ్‌కు ఢెంకనాల్ మామిడి పండ్లు
భువనేశ్వర్: ప్రపంచం ఇప్పుడు ఒడిశా మామిడి పండ్ల మాధుర్యం ఆస్వాదిస్తోంది. ఢెంకనాల్ నుంచి ప్రీమియం ఆమ్రపాలి మామిడి పండ్లు ఇంగ్లండ్‌కు ఎగుమతి అయ్యాయి. కేవలం 3 రోజుల్లోనే 5 మెట్రిక్ టన్నులు (ఎమ్‌టీ) మామిడి పండ్లు ఇంగ్లండ్‌కు ఎగుమతి కావడం విశేషం. పనస, మునగకాయలు వంటి ఒడిశా వ్యవసాయ ఉత్పాదనలు రోమ్, వెనిస్, బర్మింగ్‌హామ్‌లలో నోరూరించే పదార్థాలుగా రాజ్యమేలుతున్నాయి. రాష్ట్ర రైతుల అవిశ్రాంత అంకితభావానికి ఈ విజయం నిలువెత్తు తార్కాణమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందించారు.

ఇంగ్లండ్‌కు ఢెంకనాల్ మామిడి పండ్లు