విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కిక్కిరిసిన కొండలమ్మ ఆలయం

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

7

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కలెక్టరేట్‌ లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరం నందు సోమవారం ఉదయం 10గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.

గుడ్లవల్లేరు: శ్రీ కొండలమ్మవారి సన్నిధి ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. పాలు పొంగళ్లను పొంగించిన మహిళా భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement