ఎండలో బంకుల చుట్టూ.. | - | Sakshi
Sakshi News home page

ఎండలో బంకుల చుట్టూ..

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

ఎండలో బంకుల చుట్టూ..

డీ మార్ట్‌కు వెళ్లి సరుకులు తీసుకుని ఇంటికి వచ్చే క్రమంలో నా బైక్‌లో పెట్రోల్‌ కొట్టిద్దామని బంకుకు వెళ్లాను. పెట్రోల్‌ లేదన్నారు. దీంతో మండే ఎండలలో ఆరు పెట్రోల్‌ బంకుల చుట్టూ తిరిగాను. ఎక్కడా పెట్రోల్‌ లేదని చెప్పటంతో ఏంచేయాలో పాలుపోలేదు. బైక్‌లో ఉన్న పెట్రోల్‌, బంకుల చుట్టూ తిరగటానికే ఖర్చయ్యిపోయింది. అదృష్టవశావత్తూ ఒక బంకులో గంటసేపు క్యూలైన్‌లో ఉంటే రెండు వందల రూపాయల పెట్రోల్‌ దొరికింది. బతుకుజీవుడా అంటూ ఇంటికి చేరుకున్నా.

– కన్నయ్య శ్రీనివాస్‌, గుణదల

Advertisement
 
Advertisement
Advertisement