ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కోనేరుసెంటర్: కృష్ణా వర్సిటీని ప్లాస్టిక్ రహిత ప్రాంగణంగా మారుస్తామని వీసీ కె.రాంజీ తెలిపారు. శనివారం పచ్చదనం– పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం నవీముంబైకి చెందిన హరికృష్ణారెడ్డి దంపతులు, దిగమర్రుకు చెందిన అన్నం వంశీకృష్ణ దంపతులు విరాళాలు సమర్పించారు.
మచిలీపట్నంటౌన్: జనగణన– 2027కు సంబం ధించి శనివారం మచిలీపట్నంలో 5కే రన్‌ను నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.
7


