విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ భక్తిశ్రద్ధలతో చందనోత్సవం పులిచింతల సమాచారం

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

7

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.

తిరువూరు: స్థానిక శ్రీరాజ్యలక్ష్మీ సమేత రంగనాయకస్వామి దేవాలయంలో వైశాఖ మాస సందర్భంగా ఆదివారం లక్ష్మీనరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.140 టీఎంసీలు.

Advertisement
 
Advertisement
Advertisement