న్యూస్‌రీల్
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
తిరుపతమ్మ సేవలో..
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
ఆయుర్వేదానికి
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5448 టీఎంసీలు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారిని ఆదివారం నైమిషారణ్య పీఠాధిపతి, హిందూ ధార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బాల బ్రహ్మానంద సరస్వతి దర్శించుకున్నారు.


