విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Feb 1 2026 7:26 AM | Updated on Feb 1 2026 7:26 AM

విజయవ

విజయవాడ సిటీ

ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 ఖోఖో పోటీలు ప్రారంభం పాఠశాలలను సందర్శించిన డీఈవో – 8లో.. u

న్యూస్‌రీల్‌

పులిచింతల సమాచారం

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో జేఎన్‌టీయూకే స్థాయిలో ఖోఖో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలు ఆదివారం కూడా కొనసాగుతాయి.

మొవ్వ: మొవ్వ గ్రామంలో జెడ్పీ హైస్కూల్‌, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల(ఆర్‌), భవిత సెంటర్‌లను శనివారం డీఈవో యూవీ సుబ్బారావు సందర్శించారు.

చిట్టినగర్‌ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు కొబ్బరికాయలు కొడుతున్న మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి

విజయవాడ మాచవరం ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ శ్రేణుల పూజలు

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నిల్వ 36.7317

టీఎంసీలు.

విజయవాడ సిటీ1
1/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/7

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement