విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Nov 4 2025 6:54 AM | Updated on Nov 4 2025 6:54 AM

విజయవ

విజయవాడ సిటీ

మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 మోంథా తుపానుతో అన్నదాతకు గుండె కోత పంట నమోదు చేయలేదు నిత్యాన్నదానానికి విరాళాలు సాగరసంగమంలో చాగంటి పూజలు ఎంత

–8లోu

–8లోu

న్యూస్‌రీల్‌

కృష్ణా జిల్లాలో 1.12 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనా ఇంకా పూర్తి కాని పంట నష్టం సర్వే గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఎకరాకు రూ.25 వేల ఇన్‌పుట్‌ సబ్సిడీ కూటమి ప్రభుత్వంలో ఎకరాకు రూ.10 వేలు ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు నష్ట పరిహారం కావాలంటే...మీ ధాన్యం కొనబోమని తెగేసి చెబుతున్న వైనం నేడు జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన దెబ్బతిన్న పొలాలను పరిశీలించి, రైతులతో భేటీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన పేర్నినాని, తలశిల రఘరాం

ఎన్టీఆర్‌ జిల్లా
మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్‌ శ్రీ 2025
మోంథా తుపానుతో అన్నదాతకు గుండె కోత
పంట నమోదు చేయలేదు

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి సోమవారం విజయవాడకు చెందిన ముగ్గురు భక్తులు విరాళాలను అందజేశారు.

కోడూరు: ప్రముఖ ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సోమవారం 250 మంది శిష్య బృందంతో కలిసి కృష్ణా సాగరసంగమ ప్రాంతాన్ని సందర్శించారు.

జిల్లాలోపంట నష్టం ఇలా...

(ప్రాథమిక అంచనా ఎకరాల్లో)

తుపాను ప్రభావితమైన గ్రామాలు : 427

మొత్తం పంట నష్టం : 1,16,342.5

బాధిత రైతులు : 56040

వరి పంట : 1,12,600

బాధిత రైతులు : 54180

వేరుశనగ పంట : 720.5

బాధిత రైతులు : 586

మినుము పంట : 2462.5

బాధిత రైతులు : 1249

పత్తి పంట : 107.5

బాధిత రైతులు : 43

మొక్క జొన్న : 01

బాధిత రైతులు : 02

ఉద్యాన పంటలు : 3540.55

బాధిత రైతులు : 2229

ఉద్యాన పంట నష్టం అంచనా : రూ.73.45 కోట్లు

గూడూరు మండలంలో నేలవాలిన వరి పైరు

ప్రకృతి ప్రకోపానికి వరికంకులు తలలు వాల్చాయి. అన్నదాతకు గుండెకోతే మిగిలింది. ఆరుగాలం పడిన శ్రమ చేతికందే సమయంలో మోంథా తుపాను గద్దల్లే తన్నుకుపోయింది. సర్కారు నుంచి భరోసా లేకపోగా పంట నష్టం సర్వేలోనూ అడ్డగోలు నిబంధనలు పెడుతోంది. దీంతో అన్నదాత కష్టాల సుడి గుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు.

7

విజయవాడ సిటీ1
1/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/7

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement