
చంద్రబాబు చేసింది శూన్యం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ప్రజలకు చేసింది శూన్యం. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏమి చేశారో చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మేయటానికి చంద్రబాబు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో నారా వారి సారా తయారీ కేంద్రాలు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. చిరంజీవిని బాలకృష్ణ తిడితే పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? వైఎస్ జగన్ గొప్పతనాన్ని చిరంజీవి కొనియాడిన విషయాన్ని మరచిపోకూడదు.
– జోగి రమేష్, మాజీ మంత్రి,