
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025
7
వెబ్ కౌన్సెలింగ్కు బ్రేక్
ఉపాధ్యాయుల బదిలీల వెబ్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన నిరసనలతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది.
నిత్య యోగాతో జీవితంలో నూతనోత్తేజం
యోగాతో జీవితంలో నూతనోత్తేజం కలుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మంగళవారం ఉపాధి హామీ కూలీలు, విశ్రాంత పోలీసు అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు.
ఆడబిడ్డలకు రక్షణ ఏది?
కూటమి పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ మహిళా ప్రజాప్రతినిధులు విమర్శిం చారు. మహిళల మానప్రాణాలు కాపాడాలని కోరుతూ మంగళవారం ఆందోళన చేశారు.
–8లోu

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ