ఇవాళే ఈ కుందనపు బొమ్మ పుట్టింది. ఈ సందర్భంగా ఆమెకు సంబధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
సాధారణంగా హీరోయిన్లకు పేరు రావాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఈమె మాత్రం టీనేజీలోనే స్టార్ అయిపోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన నితాన్షి చదువులోనూ టాపరే, మోడల్‌గా రాణిస్తూ సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
లాపతా లేడీస్’ అనే బాలీవుడ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది, అంతేగాదు ఈ మూవీ ఐఫా వేడుకల్లో ఏకంగా 10 పురస్కారాలు దక్కించుకుంది.
17 ఏళ్లకే ప్రతిష్టాత్మక ‘ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ (IIFA)’లో ‘ఉత్తమ నటి’గా అవార్డు అందుకుంది.
ఈ పసుపు రంగు డిజైనర్ గౌనులో నితాన్షి కుందనపు బొమ్మలా మెస్మరైజ్ చేస్తోంది.


