కూటమి ప్రభుత్వం వచ్చి పదినెలలు అవుతోంది. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేశారు. దానినే అమలు చేయక పోవడం బాధాకరం. డీఎస్సీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదిలక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
– రఘు, గుంటూరు
ఇంకెన్నేళ్లు అప్పులు చేయాలి..
డీఎస్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. తొలి సంతకం చేస్తే ఎంతో ఆశపడ్డాం. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏప్రిల్ అంటున్నారు. అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు అప్పులు చేయమంటారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి.
– ప్రసాద్, శ్రీకాకుళం
పది నెలలవుతున్నా..