జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామితో సాక్షి ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది.
విషయం: వానకాలం పంటలకు సన్నద్ధత, వరిలో ఏయే రకాలను సాగు చేస్తే బోనస్ వర్తిస్తుంది. ఖరీఫ్ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయా.. ఎండల తీవ్రత నేపథ్యంలో వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందా. ఉంటే ఎప్పటి నుంచి నారు మడులు సిద్ధం చేసుకోవాలి. విత్తనాలు ఎప్పుడు విత్తుకోవాలి. తదితర అంశాలపై రైతులు ప్రశ్నలు అడగవచ్చు.
తేది : 23–05–2026 (శనివారం)
సమయం: ఉదయం 09.00 గంటల నుంచి 10.00 వరకు
89777 51940/99594 12852
ఫోన్ చేయాల్సిన నంబర్:


