ప్రతి రకం కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి రకం కొనుగోలు చేయాలి

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

రైతులు ఏరకం వరి పండించినా అన్ని రకాలను కొనుగోలు చేయాలి. మిల్లర్లు ధాన్యంను అన్‌లోడింగ్‌ చేసుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలి. దొడ్డు రకాలను తూకం వేయకపోవడంతో వాతావరణం మారి ఏమైనా నష్టం జరిగితే రైతుల శ్రమ వృథా అవుతుంది. – పాపాయి పవన్‌,

మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌, మోర్తాడ్‌

ప్రభుత్వం పునరాలోచన

చేయాలి

దొడ్డు రకాలకే ఏ గ్రేడ్‌ ధర అమలు చేస్తున్నారు. దొడ్డు రకాలను కొనుగోలు చేయకపోతే అర్థమేలేదు. ప్రభుత్వం పునరాలోచన చేసి కొనుగోళ్ల కోసం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి నిరాశతో తిరిగి వస్తున్నారు.

– దడివె మోహన్‌, రైతు, మోర్తాడ్‌

Advertisement
 
Advertisement
Advertisement