కేంద్ర సహకారంతో రూ.10కోట్ల నిధులు తీసుకువస్తా.. | - | Sakshi
Sakshi News home page

కేంద్ర సహకారంతో రూ.10కోట్ల నిధులు తీసుకువస్తా..

Mar 28 2026 7:20 AM | Updated on Mar 28 2026 7:20 AM

కేంద్ర సహకారంతో రూ.10కోట్ల నిధులు తీసుకువస్తా..

అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా

నిజామాబాద్‌ రూరల్‌: ఖిల్లా రామాలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే లా చూస్తానని, రూ.10కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తానని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఖి ల్లా రామాలయంలో నిర్వ హించిన సీతారాముల కల్యాణంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి రాజకీయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకెళ్లాలన్నారు. రామాలయానికి రోప్‌వే తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేటర్లు కల్పే అర్చనా చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీ ణ్‌, జ్యోతి మురళి, నాయకులు ఇల్లెందుల ప్రభాకర్‌, కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement