నిజామాబాద్
న్యూస్‌రీల్
పరమేశ్వరుడికి ప్రణమిల్లి
సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి నామస్మరణతో జిల్లాలోని
శైవక్షేత్రాలు మారుమోగాయి. ఆదివారం మహాశివరాత్రి పర్వదినం
పురస్కరించుకొని భక్తజనమంతా పరమేశ్వరుడికి ప్రణమిల్లారు. నిష్ఠతో ఉపవా సం ఉంటూ జాగరణ చేశారు. లింగోద్భవ సమయంలో భక్తి
శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి శివ
లింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
– నిజామాబాద్ రూరల్
నిజామాబాద్


