నేడే పుర తీర్పు!
న్యూస్‌రీల్
నిజామాబాద్
ముగ్గురికి ఏడాది జైలు
కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ముగ్గురికి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది.
శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
– IIలో u
మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చైర్మన్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు జరిగిన ప్రతి అంశాన్ని పోస్టుమార్టం చేస్తూ లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు అభ్యర్థులు చేజారకుండా క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి.


