95531 30597 / 91544 03633
నేడు డాక్టర్ జలగం తిరుపతిరావుతో సాక్షి ఫోన్ ఇన్
చలి తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు వివరించనున్నారు. చలి కారణంగా జ్వరాల బారిన పడిన వారు వైద్య సలహాలు, సూచనల కోసం తిరుపతిరావుతో సాక్షి ఫోన్‌ఇన్ లో మాట్లాడవచ్చు.
సమయం : ఉదయం 11:00 నుంచి
మధ్యాహ్నం 12:00 గంటల వరకు
జలగం తిరుపతిరావు
ఫోన్ చేయాల్సిన నంబర్:
95531 30597 / 91544 03633
95531 30597 / 91544 03633


