లక్కీ విత్‌ డ్రా | - | Sakshi
Sakshi News home page

లక్కీ విత్‌ డ్రా

Dec 8 2025 8:12 AM | Updated on Dec 8 2025 8:12 AM

లక్కీ విత్‌ డ్రా

లక్కీ విత్‌ డ్రా

బాల్కొండ: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న పలు గ్రామాల్లో ‘లక్కీ డ్రా’ సి స్టం తెరపైకి వచ్చింది. షెడ్యూ ల్‌ ప్రకారం మూడో విడతలో 165 గ్రామ పంచాయతీలు, 1620 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే నామినేషన్‌ల స్క్రూటినీ ముగిసింది. పోటీలో ఎక్కువ మంది ఉండకుండా అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. కొన్ని గ్రామా ల్లో పోటీ తీవ్రంగా ఉంది. పలు గ్రామాల్లో అభ్యర్థుల లక్కీ డ్రా తీస్తున్నారు. లక్కీ డ్రాలో పేరు రాని వారు విత్‌ డ్రా చేసుకునేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ లెక్కన అందరి సమ్మతితో ఏకగ్రీవాలకు లక్కీ డ్రా పద్ధతిని తీసుకొచ్చారు. పోటీ ఎక్కువగా ఉన్న వార్డుల్లో లక్కీ డ్రా వైపు మొగ్గుచూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement