నల్లబ్యాడ్జీలతో నిరసన | - | Sakshi
Sakshi News home page

నల్లబ్యాడ్జీలతో నిరసన

Sep 24 2025 7:41 AM | Updated on Sep 24 2025 7:41 AM

నల్లబ్యాడ్జీలతో నిరసన

నల్లబ్యాడ్జీలతో నిరసన

నిజామాబాద్‌ నాగారం: మహబూబాబాద్‌ మెడికల్‌ కాలేజీ అనుబంధ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌పై దాడి ఘటనకు వ్యతిరేకంగా మంగళవారం నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ – జీజీహెచ్‌ అధ్యాపకులు,వైద్య విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వైద్యులపై, మెడికల్‌ సూపరింటెండెంట్‌ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

డాక్టర్లకు సురక్షితమైన పని వాతావరణం క ల్పించాలని, అన్ని ప్రభుత్వ ఆస్పపత్రులలో స్పెషల్‌ పోలీసు ప్రొటెక్షన్‌ ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement