రూ.7 లక్షలు నష్టపోయా.. | - | Sakshi
Sakshi News home page

రూ.7 లక్షలు నష్టపోయా..

Sep 1 2025 10:23 AM | Updated on Sep 1 2025 10:23 AM

రూ.7

రూ.7 లక్షలు నష్టపోయా..

రూ.7 లక్షలు నష్టపోయా..

12 ఎకరాలలో వరి పంట వేశాను. పచ్చగా పెరగడంతో దిగుబడి బాగానే వస్తుందని ఆశ పడ్డాను. కానీ గోదారమ్మ కోపానికి ఆశలు గల్లంతయ్యాయి. దాదాపు రూ. 7 లక్షల నష్టం వాటిల్లింది.

ఏసప్ప ఈరన్న, రైతు, అల్జాపూర్‌

విలువైన వస్తువులు పాడయ్యాయి..

గతంలో ఎన్నడూ లేనివిధంగా మా ఊర్లోకి వరద నీరు వచ్చింది. ఇంట్లోని బీరువాలు, టీవీలు, ఫ్రిడ్జీలు పూర్తిగా పాడైపోయాయి. రూ.వేలల్లో నష్టపోయాం.

– గంగుబాయి, హంగర్గ, బోధన్‌ మండలం

రూ.7 లక్షలు నష్టపోయా.. 
1
1/1

రూ.7 లక్షలు నష్టపోయా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement