
ప్రధాన రోడ్డుపై నీటి గుంతలు
నేటి చిత్రం
ప్రధాన రోడ్డులో నిలిచిన నీరు
జక్రాన్‌పల్లి: మండలంలోని సికింద్రాపూర్‌లో ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. వర్షపు నీళ్లు అందులో నిల్వ ఉంటున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వాహనదారులు ఆ ప్రాంతంలో అదుపు తప్పి కిందపడిపోతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.
– అప్పాల అరుణ్, సికింద్రాపూర్
మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము.
నిజామాబాద్ రూరల్ – 97053 46541
నిజామాబాద్ అర్బన్ – 95531 30597
మాకు ఫొటో పంపండి

ప్రధాన రోడ్డుపై నీటి గుంతలు

ప్రధాన రోడ్డుపై నీటి గుంతలు