
రోడ్లు నిర్మించాలి
అధికారులు స్పందించి రో డ్డు లేని ప్రాంతాలలో రోడ్లు నిర్మించాలి. పన్ను వసూలు చేసే మున్సిపల్ అధికారులు రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థను పట్టించుకోవడం లేదు. పరిస్థితిలో మార్పు రావాలి. – పండరి, కోటగల్లి
ప్రతి వర్షాకాలంలో ఇబ్బంది
ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నాం. మట్టి రోడ్ల గుండా నడవలేక పోతున్నాం. వాహనాలు వెళ్లలేకపోతున్నాయి. చీకట్లో మరింత ఇబ్బంది పడుతున్నాం. రో డ్లు నిర్మిస్తే ఎంతో బాగుంటుంది.
– సంతోష్, ముబారక్‌నగర్

రోడ్లు నిర్మించాలి