పనిభారం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పనిభారం తగ్గించాలి

May 11 2025 12:38 PM | Updated on May 11 2025 12:38 PM

పనిభారం తగ్గించాలి

పనిభారం తగ్గించాలి

నిజామాబాద్‌ సిటీ: జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవనంలో ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని,ఆర్టి జన్‌ ఉద్యోగులకు 8 గంటల పనిగంటలు కల్పించా లని సీఐటీయూ కార్యదర్శి నూర్జహాన్‌ కోరారు. స మస్యను విద్యుత్‌ అధికారులకు విన్నవించగా అంగీకరించినట్లు ఆమె తెలిపారు.జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.ఆర్టిజన్‌ ఉద్యోగుల పనిభారం తగ్గించాలని,8 గంటల పని కల్పించాలని అ ధికారులను కోరామని, దానికి వారు అంగీకరించి సర్క్యూలర్‌ జారీచేశారన్నారు.అన్ని డివిజన్‌, సబ్‌ డివిజన్‌ సెక్షన్లలో కూడా ఈ సర్క్యూలర్‌ను అమలుచేయాలన్నారు.నాయకులు నరేష్‌, గంగాధర్‌, ము రళి, మహేష్‌,రాజు, రవీందర్‌, నవీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement